SS: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ చిలమత్తూరు మండల శాఖ నేడు శనివారం ఉదయం 10 గంటలకు బస్టాండ్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బీజేపీ మండల అధ్యక్షులు B. శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా, మండల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు బూతు అధ్యక్షులు పాల్గొనాలని కోరారు.