W.G: ఉండి మార్కెట్ యార్డ్‌ను శనివారం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ‘ది. పశ్చిమగోదావరి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్’ ఆధ్వర్యంలో ఎరువులు, పురుగుల మందులు, వరి విత్తనములు రైతులకు తక్కువ ధరలో అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రిటైల్ అవుట్‌లెట్‌ను ఆయన ప్రారంభించారు.