PPM: కురుపాం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల స్టాప్ క్వాటర్స్ నూతన భవనానికి ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.