AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు, జగన్ ఆలోచించాలని TGలోని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సూచించారు. చంద్రబాబు, జగన్‌కు ప్రధాని మోదీతో మంచి స్నేహం ఉందని, పవన్ మరింత సన్నిహితుడన్నారు. సీఎంలు ఇద్దరు మారారు అంతే.. కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడం లేదన్నారు. ముగ్గురు హీరోలు యాక్టింగ్ చేస్తున్నారా? ప్రైవేటీకరణ ఆపకుండా.. ఈ డ్రామాలేంటి అని ప్రశ్నించారు.