NGKL: మునిసిపాలిటీ పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ అన్నారు. మునిసిపాలిటీ పరిధిలోని 7, 8, 16 వార్డులలో చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి శనివారం భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కర్యకర్తలు పాల్గొన్నారు.