ఈ ఏడాది గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాలీవుడ్ హీరోయిన్లలో తమన్నా భాటియా ప్రథమ స్థానంలో నిలిచింది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్లు, స్పెషల్ సాంగ్స్ ద్వారా ఆమె పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ జాబితాలో రష్మిక మందన్న రెండో స్థానంలో, సమంత మూడో స్థానంలో, కియారా అద్వానీ నాలుగో స్థానంలో, శ్రీలీల ఐదో స్థానంలో ఉన్నారు.