SKLM: రణస్థలం మండలం కమ్మసిగడం గ్రామంలో పల్లె పండుగ 2.0 కార్యక్రమం కింద పలు అభివృద్ధి పనులకు ఇవాళ స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.