CTR: రేపు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ఈనెల 28న చిత్తూరు రూరల్ మండల తుమ్మిందపాళ్యం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్య శిబిరం జరుగుతుందన్నారు. గుండెకు సంబంధించిన వివిధ రకాల వ్యాధులకు సంబంధించి వైద్యం అందిస్తామన్నారు.