KDP: అన్నమయ్య జిల్లా ముక్కలు కాబోతోందని ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలను నమ్మవద్దని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. దీనిపై మండిపల్లి స్పందించారు. ఈ విషయంలో రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుందన్నారు.