ELR: జనవరి నెల సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 31 వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,59,151 లక్షల మంది పెన్షన్ దారులకు 113.68 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో పెన్షన్ 31వ తేదీన 100% పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.