TG: హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్‌లో ఎన్టీఆర్ విద్యాసంస్థల వార్షికోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనకు ఎన్టీఆర్ ట్రస్టీ భువనేశ్వరి, ట్రస్ట్ సీఈవో కె.రాజేంద్రకుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, భువనేశ్వరి పూలమాలలు వేశారు.