TG: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. దీంతో తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణం అయ్యారు. కాగా ఢిల్లీలో నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. అనంతరం సోనియా, రాహుల్‌తో రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని నిర్ణయించారు.