AP: అనంతపురంలోని రాంనగర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పవన్ అనే వ్యక్తికి కళ్యాణ్ అనే వ్యక్తి రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. అయితే, తన డబ్బు తిరిగి ఇవ్వాలని కళ్యాణ్ అడగడంతో ఆగ్రహానికి గురైన పవన్.. కత్తితో కళ్యాణ్ గొంతు కోశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమైన కళ్యాణ్‌ను ఆస్ప్రత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.