NZB: జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోడౌన్లో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారుల ఆదేశించారు. నగర శివారులోని ఖానాపూర్లో ఎరువుల గిడ్డంగిని ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో నిల్వ ఉన్న యూరియా ఇతర ఎరువులను పరిశీలించి స్టాక్ వివరాల రిజిస్టర్లను తనిఖీ చేశారు.