BDK: అశ్వారావుపేట మండలం పాతనారంవారిగూడెం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో నేషనల్ సర్వీస్ స్కీం (NSS) ఆధ్వర్యంలో నిర్వహించిన (వింటర్ క్యాంపు) కార్యక్రమంలో నేడు ఎమ్మెల్యే ఆదినారాయణ పాల్గొన్నారు. NSS క్యాంపుల ద్వారా విద్యార్థుల్లో సేవాభావం సామాజిక బాధ్యత పెంపొందిస్తుందని గ్రామాల అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని ఎమ్మెల్యే అన్నారు.