MLG: గోవిందరావుపేట గ్రామంలోని గ్రంథాలయాన్ని శనివారం నూతన సర్పంచ్ జోగానాయక్, స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జోగానాయక్, గ్రంథపాలకుడు రాజేష్‌తో మాట్లాడి నిర్వహణ పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రంథాలయ సమస్యలను గ్రామ పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని సూచించారు.