VKB: కుల్కచర్ల మండలం పటేల్చెరువు తండాలో పశువులకు, మేకలకు నట్టల మందు వేశామని సర్పంచ్ శాంతి తెలిపారు. మండలంలోని గ్రామాల్లో పశువులకు నట్టల నివారణ మందు సరఫరా చేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. మూగ జీవాలున్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.