HYD: ORR పరిధిలో మొత్తం 158 కిలోమీటర్ల మార్గంలో ఈ ఏడాది సుమారు 657 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకరంగా..పగటిపూటనే 370కు పైగా ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.