JGL: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమనికి కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. నియోజకవర్గంలోని లబ్ధిదారులకు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి సహాయానిధి చెక్కులను శనివారం అందజేశారు.