MDCL: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో విలీనం కాకముందు కమిషనర్గా, అనంతరం డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన త్రిలేశ్వర్ SNDP పనులు, రోడ్ల అభివృద్ధి వంటి అనేక ప్రజాప్రయోజన కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టారు. ప్రజల సమస్యల పై వెంటనే స్పందిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పనిచేశారు.బడంగ్పేట్ మున్సిపాలిటీకి బదిలీ అయ్యారు.