GNTR: ప్రధానంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు మంత్రి లోకేశ్ సూచనలతో ప్రధాన నాలుగు కూడళ్లలో సీసీ జంక్షన్లను ఏర్పాటు చేయటం జరుగుతుందని MTMC కమిషనర్ అలీం భాష వెల్లడించారు. శనివారం, లోటస్ జంక్షన్, ఉండవల్లి సెంటర్, సాయిబాబా గుడి సెంటర్, డాన్ బాస్కో స్కూల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా భూమి పూజ నిర్వహించారు.