KRNL: శ్రీశ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా దివంగత బీవీ మోహన్ రెడ్డి స్మారకార్థం నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల పోస్టర్లను ఎమ్మిగనూరు MLA బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇవాళ ఆవిష్కరించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.