NLG: దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నూతన ప్రజా ప్రతినిధులు పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు.