TG: హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని.. జీవో 252 సవరించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ధర్నా చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
Tags :