CTR: వెదురుకుప్పం మండలంలో మారేపల్లి హరిజనవాడలో 12.60 లక్షల, మొండి వెంగనపల్లి పంచాయతీ బండమీద ఇండ్లులో రూ.7.50 లక్షల సిమెంట్ రోడ్లకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మారెపల్లి సర్పంచ్ అనుబురాసి, మొండివెంగనపల్లి ఉపసర్పంచ్ భాస్కర్ రెడ్డి, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి, ఏపీవో మీనాకుమారి, పంచాయతీ కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు.