MDK: 28న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాస్థాయి కార్యకర్తల ర్యాలీ, కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ ఉంటుందని మెదక్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందుగుల గంగాధర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పాల్గొంటారన్నారన్నారు.