PDPL: పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు శనివారం సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన మదనపు తరగతి గది, టాయిలెట్స్‌ను ప్రారంభించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కస్తూర్భా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇస్తున్నారని, మండలంలో ఈ పాఠశాల ప్రత్యేక స్థానం కలిగి ఉందని ఆయన అన్నారు.