AP: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై వ్యక్తమైన అభ్యంతరాలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 927 అభ్యంతరాలను పరిశీలించారు. మార్పులు చేర్పుల తర్వాత ఈనెల 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులకు సీఎం సూచించారు.