KMR: రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వారు మర్యాదపూర్వకంగా కలిశారు. వారు మాట్లాడుతూ.. గ్రూప్ – 1 అధికారుల సంక్షేమంతో పాటు గెజిటెడ్ అధికారుల సంక్షేమాల పట్ల అండగా ఉండాలని ఆకాంక్షించారు.