TG: KCR కుటుంబసభ్యుల భవిష్యత్ నాశనమవుతుందనే భయంతోనే గత BRS ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ కేసు నీరుగార్చారని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. అకున్ సబర్వాల్‌ను డ్రగ్స్ కేసు నుంచి తప్పించారని ఆరోపించారు. సబర్వాల్ సేకరించిన ఆధారాలు, వీడియో స్టేట్మెంట్స్ను నాటి CS సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. గతంలో సేకరించిన ఆధారాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.