TG: డ్రగ్స్ కేసులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? అని నిలదీశారు. అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది? అని ప్రశ్నించారు. అనేకమంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి కదా? అని గుర్తు చేశారు. తమతోపాటు KCR కుటుంబ సభ్యులు కూడా డ్రగ్స్ తీసుకున్నారని గతంలో నిందితులు వాంగ్మూలం ఇచ్చారన్నారు.