TG: KCR, KTRకు మాజీ MLA మైనంపల్లి హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్సే డబ్బుతో కొనుగోలు చేసిందన్నారు. పోలీసులతో కొట్టించి మరీ పార్టీలో చేర్చుకున్నారని.. 9 ఏళ్లు తెలంగాణను దోచుకున్నది BRS నేతలేనని ఆరోపించారు.