TG: HYDలోని తార్నాకకు ఈ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?. ఈ ప్రాంతం అసలు పేరు ‘తార్ నాకా’ ఇక్కడ ‘తార్’ అంటే ముళ్లకంచె అని, ‘నాకా’ అంటే పోలీస్ ఔట్‌పోస్టు అని అర్థం వస్తుంది. అయితే నిజాం ప్రభుత్వ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో ఉన్న తోట చుట్టూ ముళ్లకంచె, ముందు పోలీస్ ఔట్‌పోస్టు ఉండేవి. అందుకే దీనిని ‘తార్ నాకా’ అని పిలిచేవారు.