బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన కోర్టు డ్రామా ‘హక్’ మంచి విజయం అందుకుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ OTTలోకి వచ్చేస్తోంది. నెట్ఫ్లిక్స్లో వచ్చే నెల 2 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఒక మహిళ తన హక్కుల కోసం భర్తపై చేసిన న్యాయ పోరాటమే ఈ మూవీ కథ.