తెలంగాణ మహిళా కమిషన్ ముందు విచారణకు నటుడు శివాజీ హాజరయ్యాడు. ఇటీవల ఓ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెసింగ్ స్టైల్‌పై శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దీనిపై వివరణ ఇవ్వాలని శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
Tags :