if this remedy is done Guru's strength will increase tremendously
Remedies: గురు బలం అంటే ఏమిటి.? ఉద్యోగ పరంగా, విద్య, వివాహాలకు ఈ బలం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానిపై ప్రముఖ కేరళా అస్ట్రాలజీ శివ నర్సంహ తంత్రి చెప్పిన అద్భుతమైన రెమెడీ. డబ్బు సంపాదించాలన్నా, ఏదైనా ఉన్నత స్థాయికి వెళ్లాలన్నా, పిల్లల చదువు అయినా, వారు విదేశాల్లో వెళ్లీ సెటిల్ కావాలన్నా గురుబలం అనేది ఉండాలి. చివరికి ఈ బలం లేనిదే కళ్యాణం కూడా కాదు అంటున్నారు. మరీ ఇన్నింటికి ప్రధానం అయిన ఈ గురు బలం పెంచే రెమెడీ గురించి శివ నర్సింహా తంత్రి అద్భుతంగా వివరించారు. మన ఇంట్లో ఉండే, మన దగ్గర ఉన్న వాటితో దీన్ని ఎలా పెంచుకోవాలో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.