చిన్నప్పటి నుంచే ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని స్పష్టంగా చెబుతుంటే పిల్లలు ఎదిగే క్రమంలో అన్ని తెలుస్తాయి. అందుకే ఒక పాఠశాలలో టీచర్ ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనే దానిపై పిల్లలకు చూపిస్తూ నేటిజనులచేత ప్రశంసలను అందుకుంటుంది.
ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి ఓ ఆటో డ్రైవర్ రూల్స్‌ను అతిక్రమించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, ఆటోను సీజ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్(raghava lawrence) నటించిన చంద్రముఖి 2(Chandramukhi 2) ట్రైలర్(trailer) నిన్న విడుదల కాగా..ప్రస్తుతం యూట్యూబ్ టాప్ 2 ట్రెండింగ్లో కొనసాగుతుంది. రజనీకాంత్ యాక్ట్ చేసిన చంద్రముఖికి ఇది అధికారిక సీక్వెల్. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పి వాసు సీక్వెల్‌కి కూడా దర్శకత్వం వహించారు.
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ టీజర్ విడుదలైంది. ఇక వీడియో మాత్రం మాములుగా లేదు. కంప్లీట్ బ్లడ్ బాత్ అని చెప్పవచ్చు. ఇక థియేటర్లో ఈ సినిమాకు సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ద ప్రీలాన్సర్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. సిరియాలో చిక్కుకున్న యువతిని తిరిగి భారత్ తీసుకొచ్చే కథాంశంతో సిరీస్ తెరకెక్కించారు.
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఎక్కడికి వెళ్లినా సరే అక్కడి ప్రజలు అపూర్వంగా స్వాగతం చెబుతున్నారు. ఇండిగో విమానంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రయాణించగా.. ఆయనకు సిబ్బంది ప్రత్యేక అనౌన్స్ మెంట్ చేసి గౌరవించాయి.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ జవాన్ ట్రైలర్(Jawan Trailer) విడుదలైంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి సహా పలువురు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.
ఎవరైనా మనకు హైదరాబాద్ అని పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది చార్ మినార్, తర్వాత బిర్యానీ. అయితే ఇప్పటికే భాగ్యనగరంలో బకెట్, కుండ, వెదురు సహా పలు రకాల బిర్యానీలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా బ్రిక్(ఇటుక) మోడల్ బిర్యానీ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఇటుక మోడల్లో ఉన్న పాత్రలో నెయ్యి సహా పలు రకాల పదార్థాలను వేసి ఆర్గానిక్ పద్ధతిలో దీనిని తయారు చేస్తున్నారు. ఇది షాప్ నెం.2, పాత అల్వాల్ రో...
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని(ram pothineni), శ్రీలీల(sreeleela) కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ స్కంద ట్రైలర్(Skanda Trailer)ను మేకర్స్ నిన్న రాత్రి రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రామ్ యాక్టింగ్, ఫైట్స్, డైలాగ్స్ అయితే మాములుగా లేవు. మీరు కూడా ఓసారి ఈ ట్రైలర్ పై లుక్కేయండి మరి.
చంద్రుని ఉపరితలంపై రోవర్ తిరుగుతున్న వీడియోను ఇస్రో సోషల్ మీడియాలో విడుదల చేసింది. గత రెండు రోజుల నుంచి చంద్రయాన్-3 ల్యాండర్ నుంచి బయటకు వస్తున్న రోవర్ వీడియోలను ఇస్రో నెట్టింట షేర్ చేస్తోంది.
చంద్రయాన్-3 విజయవంతం అవ్వడంతో భారత్ సంబరాలు చేసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ను ప్రశంసిస్తున్నారు. 14 రోజుల పాటు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అనేక పరిశోధనలు చేయనుంది. ఆ సమాచారాన్ని ఇస్రోకు చేరవేయనుంది.
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. చంద్రునిపై ల్యాండర్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రపంచంలోనే చంద్రుని దక్షిణ ధృవంపై జెండా పాతిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.