కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి పట్ల కానిస్టేబుల్ సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించాడు. తలకు కట్టు కట్టుకొని ఉన్న రోగిని లాఠీతో కొట్టాడు. ఆ ఘటనను వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
దాదాపు 27 ఏళ్లు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసిన ఒక ఉద్యోగికి ఆ కంపెనీ ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏ కారో బంగ్లానో ఇచ్చింది అనుకుంటున్నారా, అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ సిన్సియర్ ఉద్యోగికి రెండు చాక్లెట్లు బహుమతిగా ఇచ్చింది. ఏంటి నమ్మట్లేదా.. అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణం. అందుకోసం ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే కొంత మందికి స్కీన్ సమస్యలు(skin problems) ఉంటాయి. దీంతోపాటు పొడి, టోన్ స్కీన్ వంటి పలు రకాల చర్మాలు ఉంటాయి. అలాంటి వారు ఎలాంటి టిప్స్ పాటించాలనేది ఈ వీడియోలో చుద్దాం.
మీరు ఫ్రీగా మీ జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఇది మంచి అవకాశం. హిట్ టీవీ ఆధ్వర్యంలో రేపు (శనివారం) సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఫోన్ చేయండి. లైవ్లో ఫ్రీగా జాతకాన్ని తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి.
భారత ఆర్మీ స్పెషల్ జెట్‌ప్యాక్ సూట్‌లు ధరించనుంది. తాజాగా సైనికులు ఈ ప్రత్యేక సూట్‌ను టెస్ట్ చేశారు. గాలిలో ఎగురుతూ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.