»When To Prepare Before Marriage In Terms Of Skin Care Tips And Health Care
Skin care: స్కిన్ పరంగా పెళ్ళికి ముందు ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి?
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణం. అందుకోసం ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే కొంత మందికి స్కీన్ సమస్యలు(skin problems) ఉంటాయి. దీంతోపాటు పొడి, టోన్ స్కీన్ వంటి పలు రకాల చర్మాలు ఉంటాయి. అలాంటి వారు ఎలాంటి టిప్స్ పాటించాలనేది ఈ వీడియోలో చుద్దాం.
When to prepare before marriage in terms of skin tips and health care
పెళ్లి రోజు(marriage day) దగ్గరకు వస్తుంది. కానీ నేను మాత్రం ఇంకా రెడీ కాలేదని అనేక మంది అనుకుంటారు. అయితే తమ తమ స్కీన్ కేర్(skin care) గురించి కొన్ని నెలల నుంచే ప్రణాళికాబద్ధంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమైన రోజున మీరు ఉత్తమంగా కనిపించాలని అనుకుంటే మాత్రం ఈ టిప్స్(tips) పాటించాలని అంటున్నారు. అందుకోసం మీరు ఎలాంటి ట్రీట్ మెంట్ చేసుకోవాలి? ఎన్ని నెలలు పాటించాలి? ట్రీట్ మెంట్ ద్వారా మీ చర్మం విషయంలో దీర్ఘకాలంలో ఏమైనా మార్పులు వస్తాయా? మీ పెళ్లి రోజుకి ముందు ప్రకాశవంతంగా కనిపిస్తారా? అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.