JN: దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు డీసీసీ అధ్యక్షురాలు లకవత్ ధనవంతిని ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులున్నారు.