NLG: కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు యాదయ్య వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.