కూల్ బీర్ కావాలని అడిగి గొడవకు దిగాడు హరిబాబు అనే వ్యక్తి. వైన్ సిబ్బంది దాడి చేయడంతో అతని తల పగిలింది. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ కలర్ స్వాతి నటించిన ఇండిపెండెన్స్ డే స్పెషల్ ది సోల్ ఆఫ్ సత్య అనే పాటను రామ్ చరణ్ చేతులు మీదుగా ఈ రోజు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ అందరి మనసును దోచుకుంటోంది.
సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం చిత్రం సెకండ్ టీజర్ వచ్చేసింది. పోలిటికల్ సెటైర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత ఏపీలో జరిగిన పరిణాలమాలను ఇందులో తెరకెక్కిస్తున్నారు.
రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో హీరోయిన్ తమన్నా డ్యాన్స్ చేసిన నువ్వు కావాలయ్య పాట ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. జపాన్ దేశం టోక్యోనగరంలో ఈ పాట ఉర్రుతలూగిస్తుంది. అక్కడి యువతులు తమన్నాను మరిపించేలా స్టెప్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దొంగల నుంచి తల్లిహ్యండ్ బ్యాగ్‌ను కాపాడిన ఓ కొడుకుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దొంగలు తల్లి వద్ద ఉన్న బ్యాగ్ లాక్కొవడానికి ప్రయత్నించగా.. కొడుకు ప్రతిఘటించడం వీడియోలో చూడవచ్చు.
అరిజన్ డైరీ సీఈవో షెజల్ ఆందోళనల పర్వం కొనసాగుతోంది. బెల్లంపల్లిలో గల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంప్ ఆఫీసు ఎదుట ఈ రోజు ధర్నా చేపట్టింది. ఎమ్మెల్యే చిన్నయ్య అనుచరులు తనను బెదిరిస్తున్నారని వాపోయింది. న్యాయం చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యే వైపు ఉన్నారని ఆరోపించింది.
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రాష్ట్రంలో మళ్లీ ఆదివారం రాత్రి వానలు దంచికొట్టాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో 16 మంది మృత్యువాత చెందగా, మరికొంత మంది గాయపడ్డారు.
మీరు బరువు తగ్గాలని, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే. అవును ప్రముఖ నిపుణులు బరువు తగ్గేందుకు దీంతోపాటు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో సులభంగా చెప్పారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
చాలా మంది ఎన్ని బిజినెస్‌లు చేసినా..మంచి జాబ్ చేసిన కానీ డబ్బు నిలవడం లేదని బాధపడుతుంటారు. అలాంటి వారికోసం ఈ చక్కటి రెమిడీ. ఇది చేశారంటే కచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని చూస్తారని నిపుణులు చెబుతున్నారు. అదెంటో ఇప్పుడు చుద్దాం.