చాలా మంది ఎన్ని బిజినెస్‌లు చేసినా..మంచి జాబ్ చేసిన కానీ డబ్బు నిలవడం లేదని బాధపడుతుంటారు. అలాంటి వారికోసం ఈ చక్కటి రెమిడీ. ఇది చేశారంటే కచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని చూస్తారని నిపుణులు చెబుతున్నారు. అదెంటో ఇప్పుడు చుద్దాం.
తిరుమలలో ప్రత్యేక భద్రతా చర్యలను టీటీడీ తీసుకొచ్చింది. మధ్యాహ్నం 2 తర్వాత 15 ఏళ్ల పిల్లలను అనుమతించమని తెలిపింది. అలాగే 6 గంటల తర్వాత టూవీలర్లకు అనుమతి లేదని వెల్లడించింది.
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఏర్పాటు చేసుకున్న కైలాస దేశంలో డ్రమ్స్ వాయిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆయన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఒకరిని ప్రేమించింది(love)..అతనికి తెలియకుండా మరో వ్యక్తిని పెళ్లి(marriage) చేసుకుంది. ఆ విషయం తెలిసి ఎవరు కావాలో తేల్చుకోవాలని వారిద్దరూ అడగడంతో.. ఆత్మహత్యకు(suicide attempt) పాల్పడింది. ఈ ముక్కోణపు ప్రేమకథ ఏపీ వైజాగ్‌లోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
హర్యానా(haryana)కు చెందిన ఎనిమిదేళ్ల ఏండ్ల చిన్నారి అర్షియా గోస్వామి(Arshiya Goswami) ఓ అరుదైన ఘనతను సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సత్తా చాటింది. ఎనిమిదేళ్ల వయస్సులోనే 62 కిలోల బరువు ఎత్తి ఔరా అనిపించుకుంది.
కొంత మందికి ప్రతిభ ఉన్నా తగిన వనరులు లేవని ఏం చేయకుండా అలా కూర్చిండిపోతారు. కానీ ఈ వ్యక్తికి ఉన్న ట్యాలెంట్‌కు పేదరికం అడ్డం కాలేదు. అందుబాటులో ఉన్నవాటితో తన మెదడుకు పని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. ఈ మేరకు నాగాలాండ్ మినిస్టర్ ఈ వీడియోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
మరోసారి మంత్రి అమర్నాథ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఏం అనట్లేదని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఏదైనా అంటే చిన్నాపిల్లలు మారం చేసినట్లు కేంద్రానికి చెబుతా అంటారని ఎద్దేవా చేశారు.