»Chandra Shekhara Sastri Astro Remedy For Money And Wealth Hittv Devotional Life
Astrology: సంపాదించిన మనీ నిలవాలంటే ఈ పరిహారం చేయండి
చాలా మంది ఎన్ని బిజినెస్లు చేసినా..మంచి జాబ్ చేసిన కానీ డబ్బు నిలవడం లేదని బాధపడుతుంటారు. అలాంటి వారికోసం ఈ చక్కటి రెమిడీ. ఇది చేశారంటే కచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని చూస్తారని నిపుణులు చెబుతున్నారు. అదెంటో ఇప్పుడు చుద్దాం.
Chandra Shekhara Sastri, Astro Remedy for Money and wealth, HitTV Devotional Life
Astrology: ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు(Money) సంపాదించడానికి చాలా మంచి మార్గాలు ఉన్నాయి. అలాగే చాలా ఉద్యోగాలు(Jobs) చేస్తూ.. వ్యాపారాలు(Business) చేస్తూ ధనాన్ని(Money) అర్జిస్తున్నారు. కాని దాన్ని నిలబెట్టుకోవడం లేదు. అలా వచ్చి ఇలా పోతుంది. మరి దాన్ని ఎలా అధిగమించాలి అనే దానిపై ప్రముఖ అస్ట్రాలజిస్ట్(Astrology) చంద్ర శేఖర శాస్త్రీ(Chandra Shekhara Sastri) హిట్ టీవీ ప్రేక్షల కోసం చక్కటి రెమిడీని వివరించారు. మాములుగానే ఇది అందరు ఎదుర్కొనే సమస్య అని, వచ్చిన ధనము నిలబడాలంటే ఏదైనా ఒక శుక్రవారం లక్ష్మీ దేవి(Lakshmi Devi) పటం, లేదా లక్ష్మీదేవి విగ్రహాన్నిపూజించాలని పేర్కొన్నారు. అయితే ఆ పూజ ఎలా చేయాలి? ఏ పదార్థాలు నైవేధ్యంగా పెట్టాలి? ఆరాధన సమయంలో ఏ మంత్రాలు చదువాలి? ఏ పుష్పాలతో పూజించాలి? ఎలాంటి నియమాలు పాటించాలి అనేది వారి మాటల్లో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.