యంగ్ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda) తన తాజా చిత్రం “ఖుషీ(Kushi)” ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ మూవీ ట్రైలర్ ఆగస్టు 9న రిలీజ్ కానుంది. అయితే ఆగస్టు 15న ఈ మూవీ మ్యూజికల్ నైట్ కాన్సర్ట్ HICC, హైదరాబాద్లో జరగనుంది. అయితే ఈ వేడకకు హాజరైన అభిమానుల్లో ఒకరికి ఫ్రీగా టీవీఎస్ రైడర్ బైక్ ఇవ్వనున్నట్లు హీరో విజయ్ ప్రకటించాడు.
ఎన్టీరామారావుకే వెన్నుపోటు పొడిసిన ఘనత చంద్రబాబుకు ఉందని, అతను ఎవరినైనా అవసరాలకు వాడుకొని పక్కన పెడతాడని కొడాలి నాని పేర్కొన్నారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ మార్పు తీసుకొస్తామంటే స్వాగతిస్తామన్న నాని చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే బట్టలు ఊడదీసి రోడ్డుమీద నిలబెడుతామని అన్నారు.
స్ట్రీట్ మార్కెట్‌లో ఓ నూడిల్స్ షాప్ యజమాని ఓ కస్టమర్‌ను అవమానించాడు. దాంతో కోపొద్రేకుడైన వ్యక్తి షాపులో ఉన్న అన్ని నూడిల్స్ కొని కింద పడేశాడు. ఓ షాపులో జరిగిన వింత సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లండన్ వీధిలో.. ఆక్స్ ఫర్డ్ స్ట్రీట్ వద్ద సింగర్ విషు పెహ్ల నషా అంటూ పాట పాడారు. అక్కడ ఉన్న జనం అందరూ పాటను విని ఎంజాయ్ చేశారు. మరికొందరు ఆయనతో గొంతు కలిపారు.
రోడ్డుపై స్పీడ్‌గా వెళుతోన్న కారు నడుపుతున్న వ్యక్తి.. ముందట ఏర్పడిన గొయ్యిని గమనించలేదు. దీంతో కారు ఆ గొయ్యిలో పడిపోయింది. ఈ ఘటన చైనాలో గల హీలాంగ్జియాంగ్ వద్ద జరిగింది.
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ కస్టమర్లకు ఇచ్చే ఆహారాన్ని తింటూ కెమెరాలకు అడ్డంగా దొరికాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మీరు కూడా అతను ఏం చేశాడో చూసేయండి.
మిని బిగ్‌బాస్ షోను తలపించేలా సముద్రంలో 7 రోజుల ఛాలెంజ్ తో క్రియేట్ చేసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. వీడియో పబ్లిష్ అయిన ఒక్క రోజులోనే 40 మిలియన్ల వ్యూస్ దాటేశాయి. ఈ వీడియోలో ఏముందని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఓ టూవీలర్‌ను తప్పించే ప్రయత్నంలో కంటైనర్ బోల్తా పడింది. హారన్ కొట్టినప్పటికీ టూ వీలర్ రైట్ వైపునకు రాగా.. కంటైనర్ డివైడర్ మీదకు తీసుకెళ్లాడు డ్రైవర్ రషీద్. దీంతో టూ వీలర్ మీద ఉన్న ముగ్గురు ప్రాణాలతో బతికి బయటపడ్డారు.
జాబిల్లి(moon)పైకి వెళ్లిన చంద్రయాన్ 3(Chandrayaan 3) ఉపగ్రహం ఎట్టకేలకు చంద్రుడి చెంతకు చేరింది. ఆ క్రమంలో చంద్రుడి దగ్గరి వైపు చిత్రాలను పంపించింది. అయితే అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
హైపర్ ఆది(hyper aadi) కౌంటర్లు, సైటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ తమ అభిమాన హీరోలను టచ్ చేస్తే ఎలా ఉంటుందో మరోసారి ఆది స్పష్టం చేశాడు. అది కూడా మాములుగా కాదు. వరుస బెట్టి ప్రతి ఒక్కరికి పేరుపేరునా కౌంటర్లు ఇచ్చేశాడు. మంచి చేసే మా హీరోల జోలికి రావొద్దని సూచించాడు. అయితే నిన్న భోళా శంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా ఆది మాట్లాడిన క్రమంలో పేర్కొన్నాడు.