కోకాపేట(Kokapet)లో భూమి(lands) అమ్మితే.. లెక్కలేనంత డబ్బు వస్తుందని తులసి సినిమాలో కోకాపేట ఆంటీ పదహారేళ్ల కిందే చెప్పగా.. ఇప్పుడు అదే నిజమైంది. హెచ్ఎండీఏ(HMDA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-వేలంలో కోకాపేట భూములు హైదరాబాద్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా.. ఆల్‌టైం రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఒక్క ఎకరానికి ఏకంగా వంద కోట్లకు పైగా వచ్చాయి.
వినూ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం వూల్ఫ్. ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, కన్నడ , హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా టీజర్ విడుదల అయింది.
దయా వెబ్ సిరీస్ టీమ్‌తో హిట్ టీవీ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. అయితే ఎన్నో సిరీస్‌ల ద్వారా వస్తున్నా ఈ సిరీస్ చాలా స్పెషల్ ఎందుకో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.
ఎక్కడైనా వైన్ షాపులు కావాలని ఆందోళన చేయడం చుశారా? అవును మీరు విన్నది నిజమే. తెలంగాణలో ఓ ఊరి గ్రామస్థులు తమకు వైన్ షాపు కావాలని ఒక చేరుకుని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు అందరి ఆమోదంతో గ్రామ పంచాయితీ తీర్మానం కూడా చేశారు.