Malli Pelli:నరేష్ (naresh)- పవిత్ర (pavithra) కొత్త మూవీ మళ్లీ పెళ్లి నుంచి టీజర్ (teasure) రిలీజ్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ (glimpse) ఆకట్టుకున్నాయి. నరేష్ (naresh) లైఫ్లో జరిగిన ఘటనలను టీజర్లో (teasure) చూపించారు. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నరేష్-పవిత్ర కలిసి తిరగడం, హోటల్లో (hotel) ఉన్నప్పుడు మూడో భార్య అక్కడికి రావడం టీజర్లో చూపించారు. నరేష్ రియల్ స్టోరీనే (real story) మూవీలో చూపిస్తున్నారు. నరేష్ మూడో భార్య పాత్రలో తమిళ నటి వనిత విజయ్ కుమార్ (vanitha vijay kumar) నటించారు.
నరేష్- పవిత్ర సహజీవనం చేశారు. ఇటీవల పెళ్లి చేసుకున్నట్టు వీడియో కూడా రిలీజ్ చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి ఎలా చేసుకుంటారని మూడో భార్య రమ్య రఘుపతి (ramya) అంటున్నారు. తన ఫోన్ రమ్య ట్యాప్ చేయించారని.. హత్య చేసేందుకు ప్రయత్నించిందని నరేష్ (naresh) అంతకుముందు ఆరోపించారు.
మళ్లీ పెళ్లి (malli pelli) మూవీలో నరేష్-రమ్య మధ్య జరిగిన అంశాలు అన్ని ఉండే అవకాశం ఉంది. న్యూ ఇయర్ (new year) సందర్భంగా నరేష్- పవిత లిప్ కిస్ చేసుకొని.. మరీ వీడియో విడుదల చేశారు. దీనిని సోషల్ మీడియాలో ముసలోడే కానీ గట్టొడే అనే కామెంట్స్ వచ్చాయి.