NZB: జిల్లా కేంద్రంలో హీరో రామ్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సందడి చేయనున్నారు. హైదరాబాద్ రోడ్డులో వెలిసిన ఓషాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రానున్నారు. శుక్రవారం ఉ.10 గంటలకు జిల్లానాయకులతో కలిసి ప్రారంభించి, తిరిగి హైదరాబాద్ వెళ్తారు. అభిమాన హీరో, హీరోయిన్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొనున్నారు. ఇందుకోసం పోలీసులు భారీ పకడ్బందీ ఏర్పాటు చేశారు.