SRD: సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూత్ ఫెస్టివల్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థినిలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి అంశంపై విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీలను నిర్వహించారు.