MBNR: జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రి దేవుని గుట్ట వద్ద ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న కంఠమహేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట, సూరమాంబ వనం ఎల్లమ్మ వనం మైసమ్మల బోనాల వేడుకలకు తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన తొలి బోనం ఎత్తే జోగిని శ్యామల రానున్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు, గౌడ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు వెల్లడించారు.